Amala akkineni at life is beautiful

Life is beautiful Movie Stills,Shekar Kammula Life is beautiful movie stills,shreya,Amala,telugu movie Life is beautiful pics,Life is beautiful photo gallery

Amala Akkineni is making a come back to films with Sekhar Kammula’s Life is Beautiful. Here is the first look of her in the movie. The movie is all set to release on September 13th.

Amala Akkineni at Life Is Beautiful.png

Posted: 08/22/2012 05:51 PM IST
Amala akkineni at life is beautiful

Akkineni-Amala

అక్కినేని నాగార్జున భార్య అమల చాలా కాలం తరువాత మళ్ళీ వెండి తెర పై కనిపించ బోతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనస్సు దోచి, తరువాత నాగార్జునను వివాహం చేసుకొని వెండి తెరకు పూర్తిగా దూరం అయ్యింది. ఈవిడ ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ చిత్రంలో నటిస్తుంది. మరి అమల మళ్లీ వెండితెర పై ఎలా కనిపించబోతుందని ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని స్టిల్స్ ని విడుదల చేశారు. ఈ స్టిల్స్ లో అమల చాలా అందంగా కనిపిస్తుందని, అమలలో ఉన్న అందం ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు.

సినిమాలకు దూరం అయిన తరువాత సమాజ సేవా కార్యక్రమాలు చేస్తున్న అమల... ఇప్పుడు వెండితెర పై తన అందంతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ ఉత్సాహంతో  రానున్న కాలంలో సమాజసేవ వదిలి... పూర్తి స్థాయిలో అలరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan cgr new record in vizag
57th birthday wishes to chiranjeevi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles