Baja bajantreelu latest movie

baja bajantreelu latest movie

baja bajantreelu latest movie

17.gif

Posted: 08/21/2012 08:31 PM IST
Baja bajantreelu latest movie

baja_ee     

  ఇటీవల కాలంలో అవకాశాలు లేక వెనుకపడిపోయిన ముగ్గురు హీరోయిన్లు కలిసి ఇప్పుడు ఒక చిత్రంలో నటిస్తున్నారు. నమిత, కిరణ్ రాథోడ్, కీర్తి చావ్లా ... ఈ ముగ్గురూ కలిసి 'బాజా భజంత్రీలు' అనే ఓ సినిమాలో నటిస్తున్నారు. తమిళ దర్శకుడు మంగయ్ రాజన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇందులో నమిత డి.ఐ.జి. పాత్రలో నటిస్తోందనీ, విజయ చందర్ మంత్రి పాత్రలో నటిస్తున్నారనీ దర్శకుడు చెప్పారు. సెప్టెంబర్లో షూటింగు పూర్తి చేసి, నవంబర్లో దీనిని విడుదల చేస్తామని అన్నారు. నలుగురు అమ్మాయిలను, నలుగురు కుర్రాళ్ళు కిడ్నాప్ చేసే నేపథ్యంలో ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతుందని వెల్లడించారు. పూర్తి స్థాయి శ్రుంగార భరితంగా ఈ సినిమా ఉండబోతుందని చిత్ర వర్గాల సమాచారం. తారలు ఏమేరకు ఈ మూవీలో అందాలు ఆరబోయనున్నారో చూడాలి..

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chiru compliments for banny
Teachers federation complaint for sorry teacher movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles