Colours swathi mollywood entry

colours swathi mollywood entry

colours swathi mollywood entry

7.gif

Posted: 08/17/2012 04:32 PM IST
Colours swathi mollywood entry

       మొన్నీమధ్యే క్యాడ్బరీ చాక్లెట్ భామగా చలామణీఅయిన స్వాతి ఇప్పుడు కొత్త రాగం అందుకుంది. కలర్స్ స్వాతిగా బుల్లితెర యాంకర్ swathi_fగా గారాలుపోయిన ఈ అమ్మాయి, 'ఆడవారి మాటలకి అర్ధాలే వేరులే' అనే సినిమాలో కథానాయికకి చెల్లెలుగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. 'అష్టాచెమ్మా' సినిమాతో కథానాయికగా మారిపోయిన ఈ అల్లరి అమ్మాయి, ప్రస్తుతం తెలుగులో 'స్వామిరారా' ... 'బంగారు కోడిపెట్ట' చిత్రాల్లో నటిస్తోంది. ఇక తెలుగుతో పోల్చుకుంటే తమిళంలో ఆమె చేసే సినిమాల సంఖ్య ఎక్కువే. సందుదొరికితే చాలు, చొరవగా చొచ్చుకుపోయే స్వాతి ఇంత బిజీలోను తనదైన శైలిలో మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. షాహద్ షాజీద్ జోడీగా ఆమె అక్కడ 'ఆమెన్' అనే చిత్రంలో నటించనుంది. ఈ సినిమా సక్సెస్ అయితే తెలుగు ... తమిళ ... భాషలతో పాటు మలయాళం లోను స్వాతి హవా కొనసాగుతుందన్నమాట.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vetern actress sridevi outstanding preformence in english vinglish
A movie coming on divya bharati death secrets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles