Moksshajna debue in tollywood balakrishna

moksshajna debue in tollywood .. balakrishna

moksshajna debue in tollywood .. balakrishna

13.gif

Posted: 08/15/2012 05:41 PM IST
Moksshajna debue in tollywood balakrishna

      balaeeస్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తన కుమారుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం చేయనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఉదయం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో జాతీయజెండా ఎగురవేసిన బాలయ్య అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు టీడీపీ అనుకూలంగా ఉందని, దీనిపై మరోసారి లేఖ రాయడానికి టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ డిక్లరేషన్ హర్షణీయమని బాలయ్య పేర్కొన్నారు. తాను ఇప్పడు రాజకీయాల్లో క్రియాశీలకంగానే ఉన్నానని వెల్లడించారు. దీంతో తెలుగుతెరమీద నందమూరి వంశంనుంచి మరో స్టార్ హీరో అవతరించబోతున్నాడన్నమాట. ఆల్ ద బెస్ట్ మోక్షజ్ణ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Devudu chesina manushulu review
Bumper collections for julayi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles