Pawan trivikram movie produced by bvsn prasad

pawan trivikram movie produced by bvsn prasad

pawan trivikram movie produced by bvsn prasad

13.gif

Posted: 08/14/2012 05:53 PM IST
Pawan trivikram movie produced by bvsn prasad

        గత కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో జల్సా అనంతరం మరో సినిమా రాబోతుందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిని డైరెక్టర్ త్రివిక్రమ్, పవన్ కూడా ద్రువపరిచారు. కెమెరామెన్ గంగతో రాంబాబు పూర్తి అయిన వెంటనే bvsneeeఈ ప్రాజక్టు సెట్స్ మీదకు వెళుతుందని కూడా మా విజిటర్స్ కు సమాచారమిచ్చాం. అయితే ఇంతవరకూ ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారనే దానిమీద మాత్రం క్లారిటీ కొరవడింది. ఇప్పుడు ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాచారం దొరికింది. ఈ చిత్రాన్ని తాను నిర్మిస్తున్నట్టు ప్రముఖ నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ (ఛత్రపతి ప్రసాద్) ప్రకటించారు. తమ బ్యానర్ పై నిర్మాణం జరుపుకునే ఈ చిత్రం షూటింగు సెప్టెంబర్లో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. దీనిని హ్యూమన్ రిలేషన్స్, సంప్రదాయాల ఇతివృత్తంతో రూపొందిస్తున్నట్టు దర్శకుడు త్రివిక్రమ్ తీర్చిదిద్దబోతున్నారని వెల్లడించారు.
     ఇదిలా ఉండగా, నిర్మాత ప్రసాద్ తాజాగా నిర్మించిన 'దేవుడు చేసిన మనుషులు' ఈ 15 న అంటే రేపు విడుదల అవుతోంది. మరోపక్క రామ్- బొమ్మరిల్లు కాంబినేషన్లో ఓ చిత్రాన్నీ, గోపీచంద్- చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో మరో చిత్రాన్ని ప్రసాద్ నిర్మిస్తున్నారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna dream project coming soon
Oscar music winner ar rahman on bolly wood screen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles