Seethamma vakitlo sirimalle chettu

seethamma vakitlo sirimalle chettu,aheshbabu-venkatesh-tollywood-heros-sithammavakitlo-cinema, sitamma vakitlo sirimalle chettu cinema hero, media stories

seethamma vakitlo sirimalle chettu

seethamma.gif

Posted: 08/11/2012 06:51 PM IST
Seethamma vakitlo sirimalle chettu

seethamma vakitlo sirimalle chettu

సీతమ్మ వాకిట్లో మరో కొత్త హీరో ఉన్నట్లు తెలుస్తోంది . అదీ కూడా మహేష్ బాబు స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది.  ఇప్పటికే ఇద్దరు స్టార్  హీరోలు ఉన్న విషయం తెలిసిందే. ఆ ఇద్దరు కాకుండా మరో కొత్త హీరో ఉన్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. మహేష్ ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ నేను ఈ సినిమా ఒప్పుకోవటానికి కారణం కథ. నిజానికి ఇందులో హీరో కథ మాత్రమే. సినిమా చూసాక మహేష్వెంకి మీ మనస్సులో కి రారు.. కేవలం కథ మాత్రమే మీకు గుర్తుకు వస్తుంది. ఇదో ల్యాండ్ మార్కు సినిమా అవుతుంది అన్నారు. అడ్డాల శ్రీకాంత్ దర్సకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మహేష్ సరసన సమంతవెంకటేష్ సరసన అంజలి హీరోయిన్స్ గా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ప్రధాన తారాగణమంతా పాల్గొంటోంది. ఈ చిత్రం గురించి దిల్ రాజు మాట్లుడుతూ...అన్న కోసం తమ్ముడు అడవులకు వెళ్లితే అది రామాయణం. ఆస్తి కోసం అన్నదమ్ములు తగువుకి దిగితే... అది నేటి భారతం. ఈ చిత్రం టాలీవుడ్ లో మరిన్ని మల్టి కాంబినేషన్ సినిమా లకి ఊతం గా నిలవనున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jeeva mask movie audio release
Pawan kalyan voiceover for allu arjuns julayi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles