Pawan kalyan voiceover for allu arjuns julayi

Pawan Kalyan voiceover for Allu Arjun's Julayi,Pawan voice over for Julayi Movie | Pawan Kalyan In Julayi | Pawan Kalyan Julayi | Julayi Movie | Julayi Theaters

Pawan Kalyan voiceover for Allu Arjun's Julayi

Pawan.gif

Posted: 08/11/2012 04:23 PM IST
Pawan kalyan voiceover for allu arjuns julayi

Pawan Kalyan voiceover for Allu Arjun's Julayi

అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన జులాయి' ఈ రోజే విడుదల అవుతోంది. ఈ చిత్రంకు వాయిస్ ఓవర్ ని మరో మెగా హీరో పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కు,త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఉన్న రిలేషన్ తో ఈ వాయిస్ ఓవర్ చెప్పించారని సమాచారం. గతంలో పవన్ జల్సా చిత్రానికి మహేష్ బాబు చేత వాయిస్ ఓవర్ చెప్పించి క్రేజ్ క్రియేట్ చేసిన త్రివిక్రమ్ ఈ సారి ఈ వాయిస్ ఓవర్ తో మెగా అభిమానుల్లో ఆనందం నింపబోతున్నారు.  విషయానికి వస్తే...అల్లు అర్జున్ రవి అనే పాత్రలోనూ,ఇలియానా మధు అనే పాత్రలో హైటెక్ ఇంజినీర్ గా కనిపించనుంది. రవి పక్కా జులాయి టైప్ క్యారెక్టర్. అతను..మధు తో పీకలోతు ప్రేమలో పడిపోయి,ప్రేమ గీతాలు పాడుతూంటాడు. మధు కూడా రవితో ఓ టైమ్ కి ప్రేమలో పడుతుంది. మరో ప్రక్క రవిని చంపటానికి ఓ గ్యాంగ్ వెతుకుతూ ఉంటుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Seethamma vakitlo sirimalle chettu
Prabhas dialogues from rebel movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles