Rajamouli no to chiranjeevi archives

Rajamouli No to Chiranjeevi Archives, Rajamouli- Chiru- Chiranjeevi, Rajamouli opens up on Chiru's 150th film,-

Rajamouli No to Chiranjeevi Archives

Rajamouli.gif

Posted: 08/11/2012 02:20 PM IST
Rajamouli no to chiranjeevi archives

Rajamouli No to Chiranjeevi Archives

మెగా స్టార్ కాంగ్రెస్ పార్టీ ఎంపి  చిరంజీవితో సినిమా తీయ్యటానికి అనేక మంది దర్శకులు  సిద్దంగా ఉన్నారు. ‘‘నేను చిరంజీవి లాంటి హీరోలతో సినిమాలు చేయలేను. ఆయన కోరితే కథమాత్రం ఇవ్వగలను. నాని లాంటిహీరోలతోనే సినిమాలు చేసుకుంటా. ఈగ సినిమా విజయంతో నేను కూడా ఈగలా గాలిలో తేలుతున్నా’’ అని ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి కుండబద్దలు కొట్టారు. ఈగ చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం తో పర్యటిస్తున్న ఆయన రాజమండ్రిలో మాట్లాడారు.  సినిమా కలెక్షన్లు స్టార్‌ హీరో సినిమాల రేంజ్‌లో ఉన్నాయని, రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక సహా దుబాయి, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా దేశాల్లో సైతం ఈగ సినిమాకు మంచి స్పందన వచ్చిందని అన్నారు. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను వెంటనే విడుదల చేయాలనే ఒత్తిడి తమపై ఉందని, అయితే త్రీడీ ఈగ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాకే విడుదల చేస్తామని అన్నారు. తరువాత సినిమా హీరో ప్రభాస్ తో చేస్తున్నట్లు రాజమౌళి తెలిపారు. మొత్తానికి చిరు అభిమానులకు రాజమౌళి పెద్ద షాకే ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allu arjun gives all credits to trivikram
Julayi collects 11 crore in first day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles