Julayi collects 11 crore in first day

Julayi collects 11 crore in first day?,Julayi First Day Collection. Allu Arjun and Illean Starer Julayi,Julayi One Day Collections,Julayi First Day Collections,Julayi Collections,Julayi 1 Day Collections

Julayi collects 11 crore in first day?

Julayi.gif

Posted: 08/11/2012 02:12 PM IST
Julayi collects 11 crore in first day

Julayi collects 11 crore in first day?

మెగా ఫ్యామిలీలో  మూడో హిట్  వచ్చిందని  టాలీవుడ్ వాసులు అంటున్నారు.  మొన్నటి రచ్చ.. నిన్నటి .. గబ్బర్ సింగ్..నేడు జులాయి తో మెగా అభిమానులకు పెద్ద పండుగా చేసుకుంటున్నారట. అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల ‘జులాయి’ మిశ్రమ రివ్యూలను ఎదుర్కొంటోంది. కొన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాపై పెదవి విరుస్తుండగా, అభిమానులు, సినిమా నుంచి మినిమం ఎంటర్ టైన్ మెంట్ కోరుకొనే ప్రేక్షకులు త్రివిక్రమ్ మార్కు సెటైర్లతో ఉబ్బితబ్బిబవుతున్నారు. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే…ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బెస్ట్ అంటున్నారు.  జులాయి తొలి రోజు ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల రూపాయల గ్రాస్, 6.32 కోట్ల షేర్ సాధించిందని అంచనా.  ఏపీలో ప్రస్తుతం ఈ సినిమాకు టికెట్లు దొరకడం అంత ఈజీ కాని పరిస్థితులే ఉన్నాయి. ఇక ఓవర్సీస్, చెన్నై , బెంగళూరులో కూడా జులాయి ఇరగదీస్తున్నాడు. కర్ణాటకలో అక్కడి లోకల్ స్టార్ హీరో ఉపేంద్ర సినిమా థియేటర్లు కూడా జులాయి దెబ్బకు బోసిపోతున్నాయి. దీనిపై ఉపేంద్ర అక్కడి నిర్మాతల మండలికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఒక పరాయి భాష సినిమాను బెంగళూరు నగరంలో అన్ని థియేటర్లలో రిలీజ్ చేయడం పై ఉపేంద్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఓవరాల్ గా పర్వాలేదనిపించుకొనే టాక్ తెచ్చుకొన్న జులాయి…నెగిటివ్ రివ్యూలకు నెరవనిపరిస్థితులే కనిపిస్తున్నాయి. ఈ శని, ఆదివారాల్లో బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లే రాబట్టుకొనే అవకాశం కనిపిస్తోందని  టాలీవుడ్ ప్రముఖులు అంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajamouli no to chiranjeevi archives
Andrala rakshasi movie review  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles