Julayi dialogues

julayi dialogues

julayi dialogues

12.gif

Posted: 08/09/2012 03:31 PM IST
Julayi dialogues

julayi_inner_triviబేసిగ్గా మాటల రచయితైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా ట్రెండ్ సెట్ట్ చేసే స్థాయికి మారిపోయాడు. ఈ మాటల మాంత్రికుడు డైరెక్ట్ చేస్తున్న సినిమాలో ఇక డైలాగ్స్ ఎలా ఉంటాయో అనేది అందరి మదినీ దోచే ప్రశ్న. నేడే విడుదలైన తన చిత్రం ‘జులాయి’ లో మాటల పరంపర క్రింది విధంగా ఉంది.
      ఈ డైలాగ్స్ లో మొత్తంగా కొత్త ధనం ఒట్టిపడుతుంటే. కొన్ని డైలాగ్స్ థియేటర్ను వదిలినా మనలను వదలవు. మరికొన్ని విపరీతమైన నవ్వుతెప్పిస్తే, మరికొన్ని ద్వందార్థాలు తోనూ, ఆలోచింప చేసే విధంగానూ ఉన్నాయి. అవి ఇవే..
...   ‘లైఫ్ అయింది హైవే..  గెలుపె అయింది ఒన్ వే.. షార్ట్ కట్స్ కి నోవే...’
...   ‘లక్ష రూపాయల లాటరీ టిక్కెట్ ని కూడా కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయితోనే కొనాలి’
...  ‘నేను వాడి ఫ్యాన్.. నా హీరో ఎప్పుడూ టాప్ లోనే ఉండాలి’.
...  ‘భయం వేస్తుందని హర్రర్ పిక్చర్ చూడ్డం మానేస్తామా.. అమ్మా.. అది ఓ బ్యాడ్ హ్యాబిట్.. వీడూ అంతే’..
...  ‘తెల్లారగట్లే కోడి కూడా లేస్తుంది.. ఏమి బాగుపడింది.. చికెన్ వండుకుని తినేస్తారు’.
...  ‘మనకు తెలిసిన పని ఫ్రీగా చేయకూడదు.., మనకు రాని పని ట్రై చేయకూడదు’.
...  ‘మిడిల్ క్లాస్ లైఫ్ నావల్ల కాదు, కొడితే ఒకటే దెబ్బ, లైఫ్ మొత్తం సెలిలైపోవాలి’.
...  ‘మరీ వయలెంట్ గా ఉన్నాడు, పువ్వులని అమ్మాయిలని చూపించండి రా’...
...  ‘నీకే తలనొప్పి తెప్పించాడంటే, వాడు అమ్రుతాంజన్ అమ్మా మొగుడై ఉంటాడు’.
...  ‘కరువొచ్చిన కంట్రీకి అంబాసిడర్ లా ఉన్నావు (ఇలియానాతో ఆలీ)’.
...  ‘లాజిక్ లు ఎవరూ నమ్మరు.. అందరికీ మ్యాజిక్ లే కావాలి. అందుకే మన దేశంలో సైంటిస్ట్ ల కన్నా, బాబాలే ఫ్యామస్’.
...  ‘ఆఫ్ట్రాల్ సిగరెట్ ప్యాకెట్ మీదే ‘నన్ను తాగొద్దు.. పోతారు’ అని రాసినప్పుడు, ‘నాలోంటోడు నన్ను కెలకొద్దు, చస్తారు’ అని చెప్పకపోతే ఎలా’..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Julayi movie review
Banny trivikram movie julayi release today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles