Sai dharma teja movie shooting in america

sai dharma teja movie shooting in america

sai dharma teja movie shooting in america

25.gif

Posted: 08/06/2012 09:22 PM IST
Sai dharma teja movie shooting in america

     sai_dharma_ee  మెగాస్టార్ మేనల్లుడు సాయి ధర్మతేజా హీరోగా రూపొందుతోన్న'రేయ్' చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వై.వి.ఎస్. చౌదరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కొంత కాలంగా అమెరికాలోని న్యూయార్క్ లో జరుగుతోంది. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలను ... పాటలను చిత్రీకరించిన తరువాత, ఈ సినిమా యూనిట్ శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకుంది. నాయకా నాయికలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ... పాటలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
        భారీ బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో సాయి ధర్మతేజా జోడీగా సయామీ ఖేర్ ... శ్రద్ధాదాస్ నటిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress tapsi shooting in ladakh
Banny and other girls in abroad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles