Banny and other girls in abroad

banny and other girls in abroad

banny and other girls in abroad

29.gif

Posted: 08/06/2012 09:14 PM IST
Banny and other girls in abroad

     banny_e పూరీ సినిమాలో బన్నీ అమ్మాయిలిద్దరితో ఫారిన్లోనే ఎక్కువ కాలం గడపనున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగు ఎక్కువ భాగం విదేశాలలోనే జరుగబోతోంది. కథ ప్రకారం ఇది ఫారిన్ లొకేషన్లలో చేయాల్సిన చిత్రమని పూరీ చెబుతున్నాడు. అక్టోబర్లో ప్రారంభమయ్యే ఈ చిత్రం షూటింగు మొదటి షెడ్యూలు బ్యాంకాక్ లో జరుగుతుంది.
       బండ్ల గణేష్ నిర్మించే ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. వీరిలో ఒక కథానాయికగా తాప్సీని ఇప్పటికే ఎంపిక చేశారు. మరో కథానాయిక ఎంపిక జరగాల్సి వుంది. ఈ సినిమా కోసం 'ఇద్దరమ్మాయిలతో' అనే టైటిల్ ని రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం తాను చేస్తున్న 'కెమెరామేన్ గంగతో రాంబాబు' పూర్తవగానే పూరీ ఈ ప్రాజక్టు చేబడతాడు. ఇప్పటికే ..రాంబాబు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.   

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sai dharma teja movie shooting in america
Sruthi hassna skills  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles