Jayaprada remade matrudevobhava in bhojpuri

Matrudevobhava, Bhojpuri, Jayaprada, Manoj Tiwari

Matrudevobhava movie, which created a sensation years ago will now be remade in Bhojpuri

Jayaprada remade Matrudevobhava in Bhojpuri.png

Posted: 08/04/2012 02:37 PM IST
Jayaprada remade matrudevobhava in bhojpuri

Matrudevobhava

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో చెప్పుకోదగ్గ సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి మాతృదేవోభవ. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల మనస్సులను దోచడమే కాకుండా, ప్రతి ప్రేక్షకుడిని కంటతడి పెట్టించింది. ఈ చిత్రం సుమారు రెండు దశాబ్దాల క్రితం అజయ్ కుమార్ దర్శకత్వంలో మాధవి, నాజర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కథ హైలెట్ అయితే, అందులో పాటలు ఒక ఎస్సెట్. ఇన్ని రోజుల తరువాత ఈ చిత్రాన్ని ప్రముఖ నటి జయప్రద జోథ్ పురి భాషలోకి రీమేక్ చేస్తూ, అందులో నటిస్తుంది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న జయప్రద మళ్ళీ సినీరంగంలోకి రావానుకుంటుంది.  దినకర్ కపూర్ దీనికి దర్శకత్వం వహిస్తాడు. భోజ్ పురీ చిత్ర రంగంలో ప్రముఖ నటుడిగా పేరున్న మనోజ్ తివారి ఇందులో నాజర్ పోషించిన పాత్రను పోషిస్తాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allari naresh sets a new record with sudigadu
Aamir khan buys 22 houses in his ancestral  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles