Pawanism song coming

pawanism song coming

pawanism song coming

27.gif

Posted: 07/27/2012 03:38 PM IST
Pawanism song coming

       పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తరతమ భేదం లేకుండా ఎంతోమందికి అభిమానం. ఇందులో ఎవరికీ సందేహంలేదు. 'గబ్బర్ సింగ్' సినిమా సాధించిన అనూహ్యమైన విజయంతో పవన్ కల్యాణ్ స్టామినా ఏమిటనేది మరో మారు తెలిసింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడూ pawanismజపించే పదం  'పవనిజం'. పవన్ కల్యాణ్ స్టామినా, స్టయిల్, ఔట్ లుక్... వీటన్నిటినీ కలిపి ఎప్పుడూ 'పవనిజం'గా సంబోధిస్తుంటారు అతని అభిమానగనం. దీనిని దృష్టిలో పెట్టుకుని, ఈ పవనిజంపై త్వరలో ఓ పాట రానుంది. దీనిని 'పంజా' చిత్ర నిర్మాత నీలిమా తిరుమలశెట్టి ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఒక టాలీవుడ్ స్టార్ పై ఓ ప్రత్యేకమైన పాట రావడం అన్నది ఇదే తొలి ప్రయత్నంగా మనం చెప్పుకోవచ్చు. ఓ ప్రముఖ దర్శకుడు (త్రివిక్రమ్ శ్రీనివాస్?) ఈ పాటకు దర్శకత్వం వహిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడతాయి.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Eega movie producers gives help
Film actor mohan babu says  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles