Jeeva new film is in progress

jeeva new film is in progress

jeeva new film is in progress

7.gif

Posted: 07/24/2012 12:53 PM IST
Jeeva new film is in progress

       jeeva_inn'రంగం' చిత్రంలో ఫోటో జర్నలిస్ట్‌ గా నటించిన జీవా హీరోగా తన ప్రతిభను చాటుకున్నారు. సూపర్‌గుడ్‌ సంస్థ అధినేత ఆర్‌.బి.చౌదరి తనయుడైన జీవా 'రంగం' తర్వాత పలు చిత్రాల్లో నటించారు. తాజాగా యు.టి.వి. మోషన్‌ పిక్చర్స్‌ సంస్థ తమిళంలో 'ముగమూడి' పేరుతో భారీవ్యయంతో ఒక చిత్రాన్ని నిర్మించింది. దీనికి కథకుడు, రచయిత మిస్‌కిన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆర్‌.బి.చౌదరి తన మిత్రులు ఎన్‌.వి.ప్రసాద్‌, పారస్‌జైన్‌లతో కలిసి తెలుగులో అందిస్తున్నారు. 'ప్రేమ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. తెలుగులో ఇంకా పేరు నిర్ణయించలేదు. జీవాకు మంచి పేరు తెచ్చిపెడుతుందని భావిస్తోన్న ఈ మూవీ ఆడియో ఆగస్టులో విడుదల చేస్తారు.  అదేనెల 31న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జీవా సరసన మిస్‌ యూనివర్స్‌ సెకండ్‌ రన్నరప్ గా నిలిచిన పూజాహెగ్డే నాయికగా నటించింది. నాజర్‌, నరేన్‌, గిరీష్‌కర్నాడ్‌, అనుపమకేర్‌ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: కె, సంభాషణలు: శశాంక్‌వెన్నెలకంటి, ఛాయాగ్రహణం: సత్య.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Devudu chesina manushulu
Real star srihari in shiridi sai  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles