Real star srihari in shiridi sai

real star srihari in shiridi sai

real star srihari in shiridi sai

16.gif

Posted: 07/23/2012 07:44 PM IST
Real star srihari in shiridi sai

       ప్రస్తుతకాల సినిమాల్లో సపోర్టింగ్ యాక్టర్ గా పూర్తి పొటెన్షియల్ తో నటించే నటుడు ఎవరంటే ఠక్కున గుర్తుకొస్తున్నాడు రియల్ స్టార్ Shiridi-Sai55శ్రీహరి. మగధీర సినిమాలో షేర్ ఖాన్ పాత్రయినా, పల్లెటూరి రైతుపాత్రలోనైనా,   లేదంటే, ఎలాంటి గెటప్ లోనైనా పూర్తి స్థాయిలో ఆప్ట్ అయ్యే ఆర్టిస్ట్ శ్రీహరి. విభిన్న మైన సినిమాలతో  రియల్ హీరో అయిన ఈన ప్రస్తుతం ఓ విలక్షణ మైన పాత్రను పోషిస్తున్నాడు. యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున నటించిన భక్తిరస చిత్రం ‘శిరిడి సాయి’లో శ్రీ హరి ఇంగ్లీష్ మ్యాన్ గా కీలక పాత్రలో కనిపించనున్నారు. సాయి బాబా ఒరిజినల్ ఫోటో తీసిన ఘనత దక్కించుకున్న లార్డ్ వేల్స్ పాత్రని శ్రీహరి ఈ చిత్రంలో పోషిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, శరత్ బాబు మరియు సాయాజీ షిండే ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నాగార్జునతో ‘అన్నమయ్య’ మరియు ‘శ్రీ రామదాసు’ లాంటి సూపర్ హిట్ భక్తిరస చిత్రాలను తీసిన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియోను జూలై 30న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jeeva new film is in progress
Shekar kammula movie life is beautiful updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles