Pawan rejected veeru potla movie

naga chaitanya to do pawan kalyan’s movie, naga chaitanya takes pawan kalyan rejected movie,raviteja misses veeru potla movie, raviteja misses veeru potla movie rejected by pawan kalyan, naga chaitanya veeru potla new movie,naga chaitanya takes pawan kalyan rejected movie,naga chaitanya veeru potla new movie,raviteja misses veeru potla movie rejected by pawan kalyan

Naga Chaitanya to do Pawan Kalyan’s movie, Naga Chaitanya takes Pawan Kalyan rejected Movie,Raviteja Misses Veeru potla Movie, Raviteja Misses veeru Potla Movie rejected by Pawan Kalyan, Naga CHaitanya Veeru Potla New Movie

Pawan Rejected Veeru Potla Movie.gif

Posted: 07/20/2012 02:49 PM IST
Pawan rejected veeru potla movie

Pawan_veeru-potla

టాలీవుడ్ లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రేంజ్ ‘గబ్బర్ సింగ్’ హిట్ తో ఎక్కడికో వెళ్ళి పోయింది. పవన్ కళ్యాణ్ సినిమా హిట్ అయితే కలెక్షన్లు కూడా ఏ రేంజ్ లో ఉంటాయో గబ్బర్ సింగ్ సినిమా ద్వారా అందరికీ తెలిసింది. ఇక ఇప్పుడు పవన్ తో ఎవరు తీసినా కాసుల వర్షం కురుస్తుందని, ఆది కాస్తా హిట్ అయితే పంట పండినట్లేనని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. కలెక్షన్లే కాకుండా, ఓవర్ నైట్ లో హరీశ్ శంకర్ కి వచ్చిన స్టార్ డమ్ కూడా వస్తుంది. దాంతో యంగ్ దర్శకులందరి దృష్టి పవన్ మీదే ఉంది. అయితే ఆయన్ని ఒప్పించటం సామాన్యమైన విషయం కాదని చెప్తూంటారు.

తాజాగా నాగార్జునతో ‘రగడ’ సినిమా తీసిన ‘వీరూ పోట్ల’ పవన్ కళ్యాణ్ ని చాలా రోజుల క్రితం ఓ కథను వినిపించాడట. ఈ కథ విన్న పవన్ కళ్యాణ్ అతన్ని పెండింగ్ లో పెట్టాడట. ఇప్పుడు ఆ దర్శకుడు చెప్పిన కథకు పవన్ కళ్యాణ్ నో చెప్పాడట. దీంతో వీరూ పోట్ల అదే కథకి నాగచైతన్యని హీరోగా పెట్టి చేయబోతున్నాడని వార్తలు. అయితే ఎందుకు రిజెక్టు చేశాడు, ..కథ నచ్చకా లేక డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేకా అనేది తెలియరాలేదు. సిని జనాలు మాత్రం పవన్ కళ్యాణ్ రిజెక్టు చేసిన కథనే పెట్టి వీరూ పోట్ల తీస్తున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhu deva direct shruti haasan
Sexy shakila becomes lady nithyananda  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles