Sexy shakila becomes lady nithyananda

hakeela lady nithya nanda, shakeela and nithya nanda, god women, sensor board, nithya nanda, asami, drugs mollywood, malayam movies, shakeela movies

he Mallu aunty... shakila, aasami, sexy god woman, nithyananda, shakeela..shakila becomes lady nithyananda Telugu movie news

Sexy shakila becomes Lady Nithyananda.gif

Posted: 07/19/2012 05:15 PM IST
Sexy shakila becomes lady nithyananda

Shekeela

షకిలా పేరు వినగానే రసికుల మనస్సులు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసి, ఎక్కడో ఊహల్లో తేలిపోతుంటారు. అంతాగా ప్రేక్షకులను తన సెక్స్ సినిమాల ఆకట్టుకుంది. గత కొన్ని రోజుల నుండి షకీలా సెక్స్ సినిమాలకు పుల్ స్టాప్ పెట్టినా కామెడీ క్యారెక్టర్ లు పోషించుకుంటూ వెండితెర పై కనుమరుగు కాకుండా ఉంది.

చాలా రోజుల తరువాత షకీలా మళ్ళీ మంచి మసాలా క్యారెక్టర్ చేయబోతున్నట్లు సమాచారం. తాజాగా ఆమె ఓ మలయాళ చిత్రంలో ‘గాడ్‌ ఉమన్‌’ (ఆడ స్వామిజీ) పాత్రను పోషిస్తుందని, ఆమె పాత్ర ఇటీవల సెక్స్‌ స్వామిగా ముద్ర పడ్డ నిత్యానందను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో ఆమె పాత్ర భక్తులను మోసం చేస్తూ...వారికి డ్రగ్స్‌ అలవాటు చేసి తన దాసులను చేసుకునేలా ఉంటుందని, తన దగ్గరికి వచ్చే భక్తులకు తన ఆశీస్సుల ఇవ్వడానికి బీర్‌ బాటిల్స్‌ నెైవేధ్యంగా తెప్పించుకుంటుందని, ఈ పాత్ర చాలా ఫన్నీగా, అదే విధంగా యమ హాట్‌గా కూడా ఉంటుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan rejected veeru potla movie
Ramcharan to shake a leg for kondaveeti donga song remix  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles