Siridi sai audio release on 30th of this month

siridi sai audio release on 30th of this month

siridi sai audio release on 30th of this month

8.gif

Posted: 07/16/2012 05:40 PM IST
Siridi sai audio release on 30th of this month

      శిరిడీ సాయినాధుని జీవితమే అందరికీ ఆదర్శప్రాయం. శరణుజొచ్చిన వారికి అభయవూపదాతగా ఎల్లవేళలా ఆదుకునే సద్గురు సాయిsiridi_f చరితం మహిమాన్వితం. భక్తులకు నిత్యపారాయణం. సాయిలీలలు నిత్యం సకల జనులందరికీ అనుభవైకవేద్యమే. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా భక్తుకోటిచే నీరాజనాలందుకుంటున్న సాయి చరివూతకు వెండితెర రమణీయ దృశ్యరూపమే ‘శిరిడీ సాయి’.
     శిరిడీ సాయిగా అక్కినేని నాగార్జున నటిస్తోన్న ఈ సినిమాకుకె. రాఘవేంవూదరావు దర్శకుడు. సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎ. మహేష్‌డ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల 30న ఆడియోను విడుదల చేసేందుకు సిద్దమవుతున్నారు.
     ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, మాటలు: పరుచూరి బ్రదర్స్, కథా సంకలనం: భక్త సురేష్, కథా సహకారం: పొందూరి హనుమంతరావు, సినిమాటోక్షిగఫీ: ఎస్. గోపాల్‌డ్డి, పాటలు: సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, వేదవ్యాస్, సత్తిపండు, కళ: భాస్కరరాజు, శ్రీకాంత్, సమర్పణ: సులోచనాడ్డి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nikhil and colours swathi movie starts today
Actress divya bharati life history on silver screen  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles