Young hero servanandh producer entry

young hero servanandh producer entry

young hero servanandh producer entry

4.gif

Posted: 07/16/2012 01:33 PM IST
Young hero servanandh producer entry

   ser_e   తెలుగు సినిమా యువ హీరోల్లో ఒకరైన శర్వానంద్ మూస క్యారక్టర్లకు మొగ్గు చూపక, విభిన్న తరహా పాత్రలతో తన కంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. తాజాగా ఈ కుర్రహీరో టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి నిర్మాతగా అవతరించాడు. తనను తాను ప్రమోట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మిత్రులతో కలిసి సొంత బ్యానర్ నెలకొల్పాడు. తొలి ప్రయత్నంగా 'ఆవకాయ్ బిర్యానీ' ఫేం అనీష్ కురువిళ్ళ దర్శకత్వంలో శర్వా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి 'కో అంటే కోటి' అనే టైటిల్ నిర్ణయించారు. ఇందులో ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటిస్తోంది.
     అన్నట్టూ.. శర్వానంద్ ప్రస్తుతం నిత్యామీనన్ తోజంటగా తమిళంలో చేరన్ దర్శకత్వంలో 'JK ఎనుం నన్బనిన్ వాళ్ కై' అనే చిత్రంలో నటిస్తున్నాడు. కొత్త బాధ్యత మోస్తోన్న శర్వానంద్ నిర్మాతగానూ నిలదొక్కుకోవాలని ఆశిద్దాం..

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress divya bharati life history on silver screen
Director shankar vikram latest movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles