Cameramen ganga to rambabu story line

cameramen ganga to rambabu story line

cameramen ganga to rambabu story line

9.gif

Posted: 07/12/2012 04:18 PM IST
Cameramen ganga to rambabu story line

     పవర్ స్టార్ గబ్బర్ సింగ్ సూపర్‌హిట్ నేపథ్యంలో పవన్ కల్యాణ్ నటిస్తున్న తదుపరి చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంపైcamera_men టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు పూరీ జగన్నాథ్ కావడంతో మరింత పెరిగింది.  ఈ చిత్రం టైటిల్‌ను బట్టి కథ ఏమిటన్నదానిపై టాలీవుడ్‌లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. మెకానిక్ అయిన హీరో రాంబాబు( పవన్ కల్యాణ్) సమాజంలో రకరకాల అన్యాయాలను చూసి, వాటిని అరికట్టేందుకు నడుంబిగిస్తాడట. ఇందులో భాగంగా కెమెరామెన్ గంగతో కలిసి స్టింగ్ ఆపరేషన్ మొదలెడతాడట. ఈ స్టింగ్ ఆపరేషన్‌లో రాంబాబు బడా బాబుల బండారాన్ని వరుసగా బయటపెట్టి సంచలనాలు సృష్టిస్తాడట. రాంబాబును ఆదర్శంగా తీసుకుని దేశంలో పెద్ద నెట్వర్క్ క్రియేటై అవినీతిని, అక్రమాలను మొత్తంగా ఏరిపారేస్తుందట. కథ ఇలాగే ఉంటుందని టాలీవుడ్ సినీజనం చెపుతున్నారు. ఈ ఊహాగానాల్లో ఎంతవరకూ వాస్తవముందనేది పూరీ చెబితే తెలియాలి.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samanta movie career
Akkineni akhil entry as a hero  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles