Film fare awards

film fare awards

film fare awards

53.gif

Posted: 07/09/2012 08:26 PM IST
Film fare awards

6

59వ ఫిలింఫేర్‌(సౌత్‌) అవార్డ్‌‌స వేడుకలో మహేష్‌ ‘దూకుడు’ హవా చూపించింది. ఏకంగా 6అవార్డులు కైవశం చేసుకుంది ఈ సినిమా. ‘శ్రీరామరాజ్యం’ 5 అవార్డులతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఉత్తమ నటుడుగా మహేష్‌ (దూకుడు), ఉత్తమనటిగా నయనతార(శ్రీరామరాజ్యం), ఉత్తమ దర్శకుడిగా శ్రీనువెైట్ల (దూకుడు), ఉత్తమ ఆరంగేట్ర హీరో(ప్రేమకావాలి)గా ఆది, ఆరంగేట్ర నాయిక (అనగనగా ఓ ధీరుడు)గా శృతిహాసన్‌ అవార్డులందుకున్నారు. ఉత్తమ సహాయనటుడు- ఎం.ఎస్‌. నారాయణ(దూకుడు), ఉత్తమ సహాయనటి-అన్ని (రాజన్న), ఉత్తమ సంగీతదర్శకుడు -తమన్‌(దూకుడు), ఉత్తమ నేపథ్యగాయకుడు-రాహుల్‌ నంబియార్‌ (గురువారం మార్చి ఒకటి-దూకుడు), ఉత్తమ నేపథ్య గాయని-శ్రేయాఘోషల్‌ (జగదానంద కారక-శ్రీరామరాజ్యం), ఉత్తమ కొరియోగ్రాఫర్‌ ప్రేమ్క్ష్రిత్‌ (బద్రీనాథ్‌)... అవార్డులందుకున్నారు.తమిళ్‌లో ‘ఆడుకళం’ ఉత్తమ సినిమాగా నిలిచింది. ఈ చిత్రానికిగాను ఉత్తమనటుడుగా ధనుష్‌, ఉత్తమ దర్శకుడుగా వేట్రిమారన్‌ ఖ్యాతినార్జించారు. తెలుగమ్మాయి అంజలి ‘ఎంగేయుమ్‌ ఎప్పోదుమ్‌’ (జర్నీ) చిత్రంలో నటనకు ఉత్తమ నటి అవార్డ్‌ అందుకున్నారు. విక్రమ్‌కి ‘దెైవర్‌ తిరుమగల్‌ (నాన్న) చిత్రానికి ప్రత్యే నటుడు అవార్డ్‌ దక్కింది. మలయాళంలో ‘ట్రాఫిక్‌’ కన్నడలో ‘ఒలవె మందార’ ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. ఆ చిత్రాల్లో కొన్ని మీకోసం

9a

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles