Telugu imax sundari

telugu imax sundari, Imax Sundari movie photos, Imax Sundari movie stills, Imax Sundari latest pictures, Imax Sundari images, Imax Sundari photos, Imax Sundari pics

telugu imax sundari

imax.gif

Posted: 07/07/2012 12:34 PM IST
Telugu imax sundari

telugu imax sundari

విజువల్ రియాలిటీ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘ఐమాక్స్ సుందరి’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ అనువాద చిత్రం ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతోంది. చిత్రం గూర్చి మాటల రచయిత శ్రీరామ్ మాట్లాడుతూ ‘ది ఫ్యాషన్’ అనే హాలీవుడ్ చిత్రానికి అనువాదంగా రూపొందిస్తున్న ‘ఐమాక్స్ సుందరి’ చిత్రం అందరికీ నచ్చుతుందని, ఓ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్‌లో జరిగిన సంఘటనతో ఓ అందమైన అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడింది అనే అంశంతో ఈ చిత్రం నిర్మించారని, సినిమాకు వచ్చే అమ్మాయిలను బ్లాక్‌మెయిల్ చేస్తూ, వారిదగ్గరనుండి డబ్బులు వసూలుచేసే థియేటర్ యజమానిని కథానాయిక ఎలా ఎదుర్కొంది? అతని ఆట ఎలా కట్టింది? అనే అంశంతో ఈ చిత్రాన్ని దర్శకుడు సరికొత్తగా తెరకెక్కించాడని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలన్నీ ఈ చిత్రంలో వున్నాయని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం ఈనెల ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీరామ్ వై, నిర్మాత: విజువల్ రియాలిటీ.

telugu imax sundari

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sanjay dutt to share screen with jiiva in tamil film
Producer dil raju gets andala rakshsi movie distribution rights  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles