Sanjay dutt to share screen with jiiva in tamil film

Kochadaiyaan, Jackie Shroff, Sanjay Dutt, Ravi K Chandran, Jiiva, Saamy

It may be mentioned Sanjay Dutt will be seen in the Hindi remake of Tamil blockbuster 'Saamy' which will be helmed by KS Ravikumar

Sanjay Dutt to share screen with Jiiva in Tamil film.gif

Posted: 07/07/2012 01:03 PM IST
Sanjay dutt to share screen with jiiva in tamil film

Sanjay-dutt

బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఇప్పుడు విభిన్న పాత్రల్లో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఒక తమిళ సినిమాతో సౌత్ ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. హీరో జీవా నటిస్తున్న తాజా సినిమా తొ దత్ దక్షిణాదిని పలకరించనున్నాడు. గతంలో కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన 'చంద్రలేఖ'లో సంజయ్ దత్ ఒక పిచ్చివాడి పాత్రలో అలా కనిపించివెళతాడు. తాజా సినిమాతో సంజయ్ ఒక ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు రవి కే చంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఆగ్నిపథ్ లో విలన్ గా క్రూరత్వాన్ని పండించిన సంజయ్ తమిళ సినిమాలో ఎటువంటి పాత్రను పోషిస్తున్నాడో మరి. ఇక బాలీవుడ్ లో హీరోగా కూడా కొనసాగుతున్నాడు దత్. తమిల లో సూపర్ హిట్టైన 'సామి'ని హిందీలో రీమేక్ చేస్తున్నాడితను. ఆ సినిమాకు తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Samantha skin problems
Telugu imax sundari  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles