Bollywood actress katrina kaif gets award

bollywood actress katrina kaif gets award

bollywood actress katrina kaif gets award

12.gif

Posted: 07/05/2012 05:40 PM IST
Bollywood actress katrina kaif gets award

       బాలీవుడ్ తార కత్రినా కైఫ్ శృంగారానికి నిర్వచనంగా నిలిచింది. ఐదు సార్లు శృంగార తారగా ఎంపికై సంచలనం రేకెత్తించింది. అంతేకాదు వరుసగా నాలుగవ సంవత్సరం ఈ విభాగంలో విజేతగా ఎంపికైంది. ఎఫ్ హెచ్ ఎమ్ మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో హాలీవుడ్ తారలు మెగన్Katrina-Kaif_in ఫాక్స్, ఎంజెలీనా జోలీ, బ్లేక్ లైవ్లీ లను వెనక్కి నెట్టి ఈ ఘనతను కత్రినా అందుకుంది. గూగుల్ లో అత్యధిక డౌన్ లోడ్ చేసుకున్న తారగా ఎలిజబెత్ టేలర్, డయానా రాస్ ల సరసన బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ నిలచింది.
     ఎంపిక పద్దతిని ఆన్ లైన్ సర్వే, ఎస్ ఎమ్ ఎస్ ఓటింగ్ పద్దతి ద్వారా శృంగార తార ఎంపికను ఎఫ్ హెచ్ ఎమ్ నిర్వహించింది. శృంగార తారగా నాలుగవ సంవత్సరం ఎంపిక కావడంపై కత్రినా ఆనందం వ్యక్తం చేసింది.  ఈ సందర్భంలో పలు చిలక పలుకులు పలికి అందరినీ తన మాటలతో సైతం ఆకట్టుకుంది.
       సెక్సీ అనే పదానికి నిర్వచనమివ్వమని మీడియా అడుగగా.. పొట్టి దుస్తులు ధరించడం కానే కాదని.. తాను కాటన్ చీరలను ధరిస్తానని.. మేకప్ లేకుండా ఇతరులను ఆకట్టుకోవడం కూడా సెక్సీ అనవచ్చని తనదైన శైలిలో జవాబిచ్చింది. అందానికే అందంగా నిలిచిన కత్రినా కు ఆంధ్రావిశేష్.కాం కంగ్రాట్స్ చెబుతోంది....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kochhadian release on 121212
Svsc shooting now in ahobilam forest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles