Kochhadian release on 121212

kochhadian release on 12.12.12

kochhadian release on 12.12.12

14.gif

Posted: 07/05/2012 06:35 PM IST
Kochhadian release on 121212

      అత్యంత భారీ వ్యయంతో, అధునాతన సాంకేతిక పరిజ్ణానంతో భారీ ఎత్తున నిర్మించిన చిత్రం ‘కొచ్చాడియన్’.   సూపర్ స్టార్ రజనీ6e కాంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ 12-12-12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 12 రజనీకాంత్ పుట్టినరోజు కూడా కావడంతో ఆరోజునే సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. రజనీ చిన్న కుమారై సౌందర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంతో పాటుగా తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. కొచ్చాడయాన్ ను 3డీ హంగులతో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ను ఇంతకుముందెన్నడూ లేని విధంగా జపాన్ రాజధాని టోక్యోలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవతార్ లాంటి సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులను ఈ చిత్రంలో పనిచేస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Priya anand visits tirumala
Bollywood actress katrina kaif gets award  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles