Cgr overseas rights 5 crores

cameraman ganga tho rambabu,cameraman ganga tho rambabu overseas right,cameraman ganga tho rambabu@overseas rights 5 crores, Pawan Kalyan, Thamanna, Puri Jagannath, D.V.V. Danaiah

cameraman ganga tho rambabu,cameraman ganga tho rambabu overseas right,cameraman ganga tho rambabu@overseas rights 5 crores, Pawan Kalyan, Thamanna, Puri Jagannath, D.V.V. Danaiah

CgR Overseas Rights 5 Crores.gif

Posted: 07/03/2012 04:30 PM IST
Cgr overseas rights 5 crores

Puri_Pawan

సాధారణంగా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే దానికి యమ క్రేజ్ ఉంటుంది. సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుండే ఆ సినిమాని సొంతం చేసుకోవడానికి ఎగబడుతుంటారు. ఇక ఆ సినిమా ఓవర్సీస్ రేట్లు కూడా ఓ రేంజ్ లో ఉంటాయి. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా సూపర్ హిట్ కావడంతో పవన్ తరుపరి సినిమా ‘‘కెమెరామెన్ గంగతో రాంబాబు’’ సినిమా క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న తరుణంలో ఈ సినిమా ఓవర్సీస్ రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ సినిమా ఓవర్సీస్ రేటు ఐదు కోట్లకు పైగా ఆఫర్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే, నిర్మాత మాత్రం ఇంతవరకు ఎవరికీ కమిట్ కాలేదట.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో జర్నలిస్టుగా నటిస్తాడని మొదటి నుండి టాక్. కానీ ఈ సినిమాలో మెకానిక్ గా నటిస్తున్నాడని అంటున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం సారథి స్టూడియోలో వేసిన భారీ సెట్ లో జరుగుతుంది. ఈ సెట్ లోనే ఐటెం సాంగును కూడా చిత్రీకరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna to enter into film distribution
Fake tamanna on facebook  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles