Fake tamanna on facebook

Fake Tamanna on Facebook, Tamanna photos, Tamanna gossip, Tamanna biography, Tamanna wallpapers, Tamanna filmography, Tamanna videos, Tamanna pictures, Tamanna

Fake Tamanna on Facebook

Tamanna.gif

Posted: 07/03/2012 04:09 PM IST
Fake tamanna on facebook

Fake Tamanna on Facebook

సినిమా నటులందరికీ ట్విటర్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో ఖాతాలుండటం సహజం. తమ చిత్రాలపై అప్‌టుడేట్‌గా సమాచారాన్ని అందించడానికి వారు వీటిని ఉపయోగిస్తుంటారు. అయితే నటి తమన్నాకు ఎటువంటి ఖాతా లేదట. తన పేరుమీద అనేకమంది ఖాతాలు తెరచి గాసిప్స్ రాస్తున్నారని, ఇది చదివిన ప్రేక్షకులు నిజమేనని నమ్ముతారన్న భయంతో తాను ఈ వివరణ ఇస్తున్నానని ఇటీవల ప్రకటించింది. తాను చెప్పదల్చుకున్నదేదో పత్రికలలోనే చెబుతానని, అంతేకాని ఇంకా ఎక్కడ తన స్టేట్‌మెంట్‌లు ఉండవని అంటుంది. ప్రస్తుతం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నానని చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cgr overseas rights 5 crores
Sana khan fires on web media for fake news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles