Pawan kalyan to remake ek tha tiker

Pawan kalyan to remake Ek Tha Tiker,Pawan Kalyan to remake Salman Khan Ek Tha Tiger Movie, Pawan kalyan Ek Tha Tiger Remake, Pawan kalyan in Salman Khan Ek Tha Tiger Remake

Pawan kalyan to remake Ek Tha Tiker,Pawan Kalyan to remake Salman Khan Ek Tha Tiger Movie, Pawan kalyan Ek Tha Tiger Remake, Pawan kalyan in Salman Khan Ek Tha Tiger Remake

Pawan kalyan to remake Ek Tha Tiker.gif

Posted: 06/30/2012 02:58 PM IST
Pawan kalyan to remake ek tha tiker

Salman

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ మధ్యన తెలుగు సినిమాలను రీమేక్ చేసి హిట్ ల మీద హిట్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ సల్మాన్ ‘దబాంగ్‘ సినిమాని రీమేక్ చేసి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరు ఒకరి సినిమాల పై మరొకరు కన్నేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూరి దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం రేమేక్ హక్కులను సల్మాన్ ఖాన్ సొంత చేసుకున్నట్లు సమాచారం.

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ లో తాజాగా 'ఏక్థా టైగర్' చిత్రంలో నటించాడు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ని యూ ట్యూబ్ లో ఒక్కరోజు ఐదు లక్షల మంది చూశారు. సల్మాన్ ఖాన్ పవన్ సినిమా పై కన్నేస్తే,  పవన్ మాత్రం ఆయన నటించిన ‘‘ఏక్థా టైగర్’ ని రీమేక్ పై దృష్టి పెట్టాడట. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో కత్రినా కైఫ్ కథానాయికగా నటించింది. ఆగష్టు 15 న ఇది విడుదల అవుతోంది. ఈ సినిమాకి బాలీవుడ్ లో విడుదలకు ముందే 'సూపర్ హిట్' టాక్ రావడంతో పవన్ దాని గురించి ఎంక్వైర్ చేస్తున్నాడట. ఆ చిత్రాన్ని రీమేక్ చేసే ఉద్దేశంలో పవన్ వున్నట్టు చెబుతున్నారు. ఈ చిత్రానికి ‘టైగర్’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyaan new item song for rambabu film
Manirathnam wants nayanthara for kadal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles