Wedding invitation from four lions

wedding invitation from four lions

wedding invitation from four lions

23.gif

Posted: 06/26/2012 09:27 PM IST
Wedding invitation from four lions

     5తన మాటలతోనే శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించ గల గాత్రానికి పెట్టింది పేరు సాయికుమార్.. కనిపించని నాలుగో సింహమేరా పోలీస్..!' అంటూ డైలాగ్ కింగ్ సాయికుమార్ చెప్పిన డైలాగ్ ఎంత పాపులరైందో అందరికి తెలిసిందే. తాజాగా సాయికుమార్ తన కూతురు జ్యోతిర్మయి మ్యారేజ్ కు ఓ డిఫరెంట్ ఇన్విటేషన్ తయారు చేయించాడు. సింహాల ఫ్యామిలీ అంటూ తమ కుటుంబ సభ్యులందరికి సింహం బిరుదుతో పేర్లు చెప్పాడు. ఆగస్టు 9న జ్యోతిర్మయి మ్యారేజ్ జరగనుంది. ముందస్తు పెళ్ళి కబురు అంటూ తయారు చేసిన ఆ మ్యారేజ్ ఇన్విటేష్ ను డిఫరెంట్ గా తయారు చేయించి అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాడు సాయికుమార్. ఇదిగో ఇదే ఆ ఇన్విటేషన్.....

sai-kumar-daughter-wedding-1blog.in

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Here is a great opportunity for new artists
Pawan kalyan nature  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles