Namrata shirodkar banks on cordlife

Actress Namrata Shirodkar and southern superstar Mahesh Babu are all set to ... The superstar couple has decided to offer a special welcome to their second issue by choosing to bank with CordLife for their baby's stem cells. ... has taken keen interest in deciding the brand to store their baby's stem cells.

Namrata Shirodkar banks on CordLife.gif

Posted: 06/23/2012 02:59 PM IST
Namrata shirodkar banks on cordlife

 

Mashesh-babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో రెండో బిడ్డకు తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. ఈ బిడ్డ విషయంలో మహేష్ బాబు దంపతులు చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.  వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు సూచనగా పుట్టిన బిడ్డల యొక్క మూల కణాలను (స్టెం సెల్స్) ని భద్రపరడం. మొన్నామధ్య ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్  ఓ పాపకు జన్మించిన విషయం తెలిసిందే. అప్పడు ఆ పాప మూల కణాలను కూడా భధ్రపరిచారు.

ఇప్పుడు మహేష్ బాబు దంపతులు కూడా తన రెండో బిడ్డ మూల కణాలను భద్రపరచడనాకి ఇప్పటి నుండే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. దీని కోసం వీరు హైదరాబాద్ లోని కార్డ్ లైఫ్ సంస్థను కూడా సంప్రదించినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రజలకు ఈ మూలకణాలు భద్రపరిస్తే కలిగే లాభాలు, వాటి వలన కలిగే ఉపయోగాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి కూడా నడుం బిగించినట్లు వార్తలు. బిడ్డ పుట్టగానే బొడ్డు రక్తం నుంచి మూలకణాలను సేకరించి భద్రపరుస్తారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. భవిష్యత్తులో బిడ్డకు గానీ, ఆ కుటుంబంలోని ఇతర వ్యక్తులకు గానీ ఏవైనా రుగ్మతలు వస్తే, ఈ మూలకణాల ద్వారా చికిత్స చేసే అవకాశం వుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఈ విషయంలో ఇప్పుడు చాలా మందిలో అవగాహన ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonam kapoor call katrina kaif shameless
Aamir trying to rope in rajinikanth for dhoom3  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles