Lakshmi rai new strategy

lakshmi rai new strategy

lakshmi rai new strategy

17.gif

Posted: 06/19/2012 03:35 PM IST
Lakshmi rai new strategy

      బరువైన అందాలకు భారీ గుర్తింపు కోసం తహతహలాడుతోంది వెండితెరని వెన్నెలతెర గా మార్చగలిగిన భారీ సౌందర్యం లక్ష్మీరాయ్.3eeeee గతంలో చిన్నా చితకా చిత్రాల్లో నటించిన లక్ష్మీరాయ్ ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల వచ్చిన 'అధినాయకుడు' చిత్రం ఆమె బరువైన అందాలకి భారీగా గుర్తింపు తెచ్చి పెట్టింది. అయితే, లక్ష్మీరాయ్ తెరపై అందాల సందడి చేయగలిగింది గానీ, హాట్ టాపిక్ గా మాత్రం మారలేకపోయింది. అందుకే ఈ సినిమా తరువాత వస్తోన్న మరే సినిమాలోనూ ఆమె పేరు వినిపించడంలేదు.  అందాల ఆరబోతకి దగ్గరగా ... అభినయానికి దూరంగా ఉండటం వల్లనే ఆమెకి అవకాశాలు రావడం లేదనే వారున్నారు. దాంతో, ఇక్కడి పరిస్థితిని గ్రహించిన లక్ష్మీరాయ్, ఎప్పటిలానే తమిళ ... కన్నడ చిత్రాలకి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తోంది. ఈ తీరంతా చూస్తుంటే గతంలో నమితకి ఎదురైన అనుభవమే, ఈ సుందరాంగికి కూడా ఎదురైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బాలకృష్ణ సరసన 'సింహా' చిత్రంలో అందాలు ఆరబోసిన నమితకి కూడా ఆ తరువాత  పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో ఆమె తమిళ ... కన్నడ  ... మలయాళ చిత్రాల వైపు మొగ్గు చూపింది. మరి.!

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sriya list
Nayana tara takes new steps  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles