Tara chowdary statement

tara chowdary statement

tara chowdary statement

15.gif

Posted: 06/18/2012 01:14 PM IST
Tara chowdary statement

      సెక్స్ రాకెట్ సంచలనం తారా చౌదరి మళ్లీ తెరపైకి వస్తోంది. ఇటీవలే బెయిల్ పై విడుదలైన తారా ఇప్పుడిప్పుడే నోరు విప్పుతోంది. తనకు రక్షణ కల్పిస్తే సెక్స్ రాకెట్ కేసులో అందరి పేర్లు బయటపెడతానని చెబుతోంది.4e తనతో ఫోన్‌లో అసభ్యకరంగా మాట్ల్లాడిన రికార్డ్, ఎస్‌ఎంఎస్ ల  డాటా తన దగ్గర ఉందంటోంది. తనను అన్యాయంగా పోలీసులు తప్పుడు కేసులో ఇరికించి జైలు పంపారని తారాచౌదరి ఆరోపించారు. బంజారహిల్స్‌ లోని తన ఇంటికి పోలీసు అధికారులు, ఎమ్మెల్యేలు అమ్మాయిలను తీసుకొచ్చి పార్టీలు చేసుకునేవారని తారా ఆరోపిస్తోంది. అంతేకాదు ఇప్పుడు అందరి జాతకాలు బయటపెడతానంటోంది.
     జైలు నుంచి బయటకు వచ్చాక వాస్తవాలు చెబితే తన నగ్న దృశ్యాలు బయటపెడతామని పోలీసులు బెదిరించినట్లు తారా చౌదరి చెబుతోంది. రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులు అర్ధరాత్రులు పోన్‌ చేసి వేధించేవారని.. బూతు ఎస్ఎంఎస్ లు పంపేవారని తనకు రక్షణ కల్పిస్తే వారందరి బండారం బయట పెడతానని తారా చౌదరి చెబుతోంది. తన లాప్‌టాప్‌లో ఏమీ లేదని  తాను నిర్దోషినని, సిబిఐ విచారణ జరిగితే కేసులోంచి బయటపడతాననే నమ్మకం ఉందంటోంది. తనకు ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రాణభయముందంటోంది. 

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan in agnipath remake
Ram charan and upasan visit arakonda village  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles