Power star pawan kalyan new film poster

Power Star Pawan Kalyan's new film Cameraman Ganga Tho Rambabu shooting has commenced today on June 15 formally at Sarathi Studios. The first schedule of the shoot has begun and Puri Jagannath is planning to wrap up the movie at a rapid pace so as to release it in October

Power Star Pawan Kalyan's new film Cameraman Ganga Tho Rambabu shooting has commenced today on June 15 formally at Sarathi Studios. The first schedule of the shoot has begun and Puri Jagannath is planning to wrap up the movie at a rapid pace so as to release it in October

Power Star Pawan Kalyan new film poster.gif

Posted: 06/16/2012 02:06 PM IST
Power star pawan kalyan new film poster

Pawan-Kalyan

క్రియేటివ్ అండ్ సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్న పూరిజగన్నాథ్ , ఇటీవలే గబ్బర్ సింగ్ హిట్ తో మళ్ళీ ఫాంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘‘కెమెరామెన్ గంగంతో రాంబాబు’’. ఈ సినిమా గతంలోనే ప్రారంభం అయినా, రెగ్యులర్ షూటింగ్ మాత్రం నిన్నటి నుండే ప్రారంభం అయింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్న విషయం తెలసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఓ స్టిల్ లీకైంది. ఇందులో పవర్ స్టార్ ముఖానికి ముసుగు ధరించి కనిపిస్తున్నాడు. మీడియా జర్నలిస్టు పాత్ర పోషిస్తున్న పవన్ సీక్రెట్‌గా న్యూస్ కవర్ చేయడంలో బాగంగా ఈ ముసుగు ధరిస్తాడని తెలుస్తోంది.

మరి గబ్బర్ సింగ్ హిట్ తరువాత వస్తున్న చిత్రం ఇదే కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్లే పూరి పవర్ ఫుల్ సబ్జెక్టు, అంతకంటే పరవ్ ఫుల్ డైలాగ్స్ కలగలిపి అదిరిపోయే ఎంటర్‌టైన్మెంట్ సినిమాగా రూపొందబోతుందని అంటున్నాడు. సినిమా షూటింగుల విషయంలో పక్కా ప్లాన్ ఫాలో అయ్యే దర్శకుడు పూరి జగన్నాథ్... ఈ చిత్రాన్ని పర్ ఫెక్ట్ ప్లాన్ ప్రకారం పూర్తి చేసి అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాన్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Maa inti mahalakshmi upasana says chiranjeevi
Rakhi sawant loves ram charan teja  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles