Rakhi sawant loves ram charan teja

Rakhi Sawant loves Ram Charan Teja. Rakhi Sawant, loves, Ram Charan Teja, baba ramdev

Rakhi Sawant loves Ram Charan Teja. Rakhi Sawant, loves, Ram Charan Teja, baba ramdev

Rakhi Sawant loves Ram Charan Teja.gif

Posted: 06/16/2012 01:57 PM IST
Rakhi sawant loves ram charan teja

Rakhi-Sawant

సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ కోసం పాకులాడే మోడల్స్ , ఐటెం బాంబులు ఎక్కువైపోయారు. సందు దొరికితే ఆ సందర్భాన్ని వాడేసుకొని తెగ పబ్లిసిటీ కావడం కోసం తెగ ఉబలాట పడుతున్నారు. కింగ్ ఫిషర్ మోడల్ పూనమ్ పాండే పూర్తిగా బట్టలు విప్పేసి పబ్లిసిటీ తెచ్చుకుంది. బాలీవుడ్ నటి వీణామాలిక్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరో బాలీవుడ్ నటి, ఐటెం బాంబ్ గా పేరు తెచ్చుకున్న రాఖీ సావంత్ గతంలో స్వయంవరం లాంటి లైవ్ షోలు నిర్వహించి పాపులర్ అయింది. మరింత పాపులర్ కావడానికి బుల్లితెరపై ప్రవేశించింది, తన మాటలు, చేష్టలు, వివాదాలతో తరచూ మీడియాలో నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. గత కొంత కాలం నుండి తనను అందరు మరచి పోయారనుకుందో ఏమో కానీ ఈ సారి ఈమె టాలీవుడ్ హీరో, కొత్త పెళ్లి కొడుకు అయిన రామ్ చరణ్ పై వ్యాఖ్యలు చేసి పబ్లిసిటీ కోసం ట్రైచేసింది.

ఈ ఐటెం సుందరి హైదరాబాద్ లోని ఓ స్పా సెంటర్‌ను ఓపెన్ చేసేందుకు వచ్చింది.  ఓపెనింగ్ సందర్భంగా.... మీడియా వారు.. మీరు సౌత్‌‌లో ఎక్కువగా లవ్ చేసే మగాడు ఎవరు? అని ప్రశ్నించగా....చిరంజీవి సన్ రామ్ చరణ్ అంటూ సమాధానం ఇచ్చింది రాఖీ. ఓ వైపు రామ్ చరణ్-ఉపాసన పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో మీడియాలో ఫ్రీ పబ్లిసిటీ కోసం ట్రై చేసిన ఈ బ్యాడ్ లేడీ ప్లాన్ పెద్దగా వర్కౌట్ కాలేదు కాదు కదా ? ఈమె స్టేట్ మెంటును కూడా ఎవరూ పట్టించుకోలేదు. మరి ఇప్పడికైనా అర్థం అయిందో లేదో ఏ సందర్భంలో ఎలా పబ్లిసిటీ స్టంట్ ప్లే చేస్తే వర్కౌవుట్ అవుతుందని.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Power star pawan kalyan new film poster
Sridevi stuns in english vinglish  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles