Panic incident in charan wedding sangeeth

panic incident in charan wedding sangeeth

panic incident in charan wedding sangeeth

3.gif

Posted: 06/12/2012 12:03 PM IST
Panic incident in charan wedding sangeeth

     కొణిదల-కామినేని వారి ఇంట ఈ సంఘటన కలకలం రేపింది.  రామ్ చరణ్ వివాహం ఇక రెండు రోజుల్లో జరుగుతుండగా... చిరంజీవి ఇంట చిన్న అపశృతి చోటుచేసుకుంది.chiru చిరంజీవి మనవరాలు (పెద్ద కూతురు సుస్మిత కూతురు) గాయాలపాలైంది. వివాహ వేడుకల్లో భాగంగా రాత్రి హైదరాబాదులోని అన్నపూర్ణా స్టూడియోలో 'సంగీత్' కార్యక్రమాన్ని నిర్వహించారు. సినీ, రాజకీయప్రముఖులు ఈ వేడుకకు విచ్చేశారు. ఓ పక్క సంగీత నృత్య కార్యక్రమాలతో విందు మంచి జోష్ తో జరుగుతుండగా ... అందరూ చూస్తుండగానే చిరంజీవి మనవరాలు అక్కడి భవనంపై నుంచి ప్రమాదవశాత్తు జారికిందపడిపోయింది. వెంటనే స్పందించిన చిరంజీవి స్వయంగా ఆ చిన్నారిని అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. గాయాలపాలైన చిన్నారిని ఐసీయూలో వుంచి చికిత్స జరుపుతున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. పాప పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్టు తెలుస్తోంది. ఈ హఠాత్పరిణామానికి చిరంజీవి కుటుంబంతో బాటు, ఉపాసన కుటుంబ సభ్యలు కూడా ఆందోళన చెందుతున్నారు. చిన్నారి క్షేమంగా కోలుకోవాలని ఆశిద్దాం..

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan salman meeting
Allu arvind comment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles