Bollywood hero john abraham court case

bollywood hero john abraham court case

bollywood hero john abraham court case

5.gif

Posted: 06/06/2012 01:42 PM IST
Bollywood hero john abraham court case

      బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంకు ఎట్టకేలకు ఊరట లభించింది. జాన్ అబ్రహం నగ్నంగా కనిపిస్తున్నట్టు ప్రచురితమైన ఓ ఫోటో విషయంలో ఆయనకు, సదరు పత్రిక ఎడిటర్ కు సమన్లు పంపాలంటూ దాఖలైన పిటిషన్ ను తాజాగా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.john పత్రికలో ప్రచురించిన ఫోటో పాఠకులను తప్పుదోవ పట్టించేలా లేదని కోర్టు అభిప్రాయపడింది. బాలీవుడ్ తాజా వార్తలను ఇవ్వాలన్న ఉద్దేశమే ఈ ఫోటో కథనంలో కనిపిస్తోందని అడిషనల్ సెషన్స్ జడ్జి రజనీష్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. కాగా,  2009 జూన్ 11న ఒక డెయిలీలో జాన్ అబ్రహం ఫోటో ప్రచురితమైంది. ఇది సమాజంలో అశ్లీలతను ప్రేరేపించేలా ఉందంటూ పశ్చిమ ఢిల్లీకి చెందిన చందర్ మోహన్ దువా అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. గతంలో ఆయన వేసిన పిటిషన్ ను కింది కోర్టు కొట్టివేయగా దిగువకోర్టు తీర్పునే హైకోర్టు ఇప్పుడు సమర్ధించింది. దీంతో జాన్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతకుముందు రాష్ డ్రైవింగ్ చేస్తూ కార్ యాక్సిడెంట్ కేసులోనూ జాన్ అభియోగాలు ఎదుర్కొన్నాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tara chowdary fixed high rate
Actress meena rejects ram charan film offer  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles