Special story on ilayaraja

special story on ilayaraja

special story on ilayaraja

39.gif

Posted: 06/03/2012 05:20 PM IST
Special story on ilayaraja

       సంగీత సాగరాన్ని ఈదిన మహోన్నతుడు ఇళయరాజ అతని జన్మదిన్నాన్ని దక్షిణ భారతావనేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు గొప్పగా జరుపుకున్నారు. తన పాటలతో దశబ్దాల పాటు ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఇళయారాజా స్వస్థలం తమిళనాడు రాష్ట్రం, మధురై జిల్లాలోని పన్నై పురం గ్రామం. జూన్ 2, 1943న జన్మించారు.ddd ఆయనన అసలు పేరు జ్ఞానదేశికన్. సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడిగా ఎన్నో మధురమైన పాటలతో ప్రేక్షకుల్ని అలరించారు. చెన్నైలో శుభకార్యాలకు, సభలకు సంగీత ప్రదర్శనలిచ్చే బృందంలో సభ్యునిగా ఇళయరాజా సంగీతజీవితాన్ని ప్రారంభించారు. కన్నడ సంగీత దర్శకుడైన జి.కె.వెంకటేష్ దగ్గర సహాయకుడిగా చేరడంతో చలన చిత్ర సంగీత పరిశ్రమతో అనుబంధం ప్రారంభమైంది. ఈ దర్శకుని దగ్గరే దాదాపు 200సినిమాలకు సహాయకుడిగా పని చేశారు. దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకునిగా ఇళయారాజా ప్రవేశం, ఎన్నో క్రొత్త ఆవిష్కరణలకు నాంది పలికింది. ఇళయరాజా ఒకసారి సన్నివేశాన్ని చూసిన వెనువెంటనే తనవద్ద ఉన్న సహాయకులకు, వాయిద్యకారులకు బాణీలు చెప్పడం మొదలు పెడతారు, వెంటనే వారంతా తమ తమ సూచనలను తీసుకుని వాయిద్యాల వద్దకు వెళ్తారు.
    తెలుగు, తమిళ చిత్రసీమలో ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాలు  అఖండ విజయాన్ని సాధించాయి. ఉత్తమ సంగీత దర్శకునిగా మూడు సార్లు జాతీయ అవార్డు అందుకొన్నారు.  ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన దళపతి చిత్రంలోని చిలకమ్మా చిటికెయ్యంగ పాట బి.బి.సి. వారి 10అత్యుత్తమ పాటల్లో ఒకటిగా ఎంపికైంది. ఇళయరాజా సాగర సంగమం, రుద్రవీణ చిత్రాలకు గాను జాతీయ అత్యుత్తమ సంగీత దర్శకుడు పురస్కారాన్ని అందుకున్నారు. 2004లో యన్.టి.ఆర్ జాతీయ పురస్కారం, 2010 లో పద్మభుషణ్ ఆవార్డు ఆందుకున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr national award for malasri
A special story on maniratnam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles