Anushka in kahani remake south

anushka in kahani remake, kahani remake in telugu and tamil, anushka in vidya balan kahani remake, anushka, kahani remake, vidya balan`

anushka in kahani remake, kahani remake in telugu and tamil, anushka in vidya balan kahani remake, anushka, kahani remake, vidya balan`

Anushka in kahani remake south.gif

Posted: 05/19/2012 01:19 PM IST
Anushka in kahani remake south

Anushka

బాలీవుడ్ లో ప్రస్తుతం విద్యాబాలన్ హవా నడుస్తుంది. ఈమె ఇటీవల నటించిన రెండు సినిమాలు బాక్సఫీను బద్దలు కొట్టేశాయి. ‘డర్టీ పిక్చర్’ తరువాత విద్యాబాలన్ నటించిన ‘కహానీ’ చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారనే వార్తా చాలా కాలంగా ప్రచారంలో ఉంది. తెలుగు, తమిళ భాషలో రీమేక్ చేయనున్న ఈ చిత్రానికి కథానాయికలు ఎవరనేది చాలా కాలంగా సస్పెన్స్ లో ఉంది.

గత కొంత కాలంగా ఈ సినిమా టాలీవుడ్ లో బొమ్మాళిగా పేరు తెచ్చుకున్న పొడుగుకాళ్ళ సుందరి ‘అనుష్క’ అని ప్రచారం సాగింది. చివరికి ఈ సినిమాని ‘అనుష్కే’ సంతకం చేసినందని తాజా సమాచారం. 'బిగ్ బాస్' వంటి పలు జనరంజకమైన టీవీ రియాలిటీ షోలను నిర్మించిన ఎండోమాల్ ఇండియా సంస్థ 'కహానీ' చిత్రం రీమేక్ హక్కులను పొందింది.  వచ్చే సెప్టెంబర్లో షూటింగును ప్రారంభించి, వచ్చే ఏడాది జనవరిలో చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amala paul and trisha out of mass raja sir osthara
Kevvu keka song goes to bollywood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles