Amala paul and trisha out of mass raja sir osthara

Amala Paul and Trisha out of Ravi Teja Sir Osthara,Amala Paul rejects Raviteja Sir Osthara Offer,Hot Amala Paul chooses Ram Charan movie Over Raviteja Sir Osthara, Trisha Out of Sir Osthara due to dates Problem, Ravi teja Cheated by Amala Paul and Trisha

Amala Paul and Trisha out of Ravi Teja Sir Osthara,Amala Paul rejects Raviteja Sir Osthara Offer,Hot Amala Paul chooses Ram Charan movie Over Raviteja Sir Osthara, Trisha Out of Sir Osthara due to dates Problem, Ravi teja Cheated by Amala Paul and Trisha

Amala Paul and Trisha out of Mass Raja Sir Osthara.gif

Posted: 05/19/2012 01:22 PM IST
Amala paul and trisha out of mass raja sir osthara

mala-Paul-and-Trisha

సినిమా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి అగ్రహీరోలలో ఒక్కడిగా పేరు తెచ్చుకొని, మాస్ మహారాజా అని ప్రేక్షకులచే పిలిపించుకుంటున్న హీరో రవితేజ. ఈ మాస్ మహారాజా సినిమాలు ఈ మధ్యకాలంలో వరుస ప్లాపులు అవుతున్నాయి. అయినా అవకాశాలు మాత్రం తగ్గలేదు. రవితేజ ‘దరవు’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్దాగా ఉంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈయన తరువాత ప్రాజెక్టు 'ఆంజనేయులు' ఫేం పరశురాం దర్శకత్వంలో ‘సార్ వస్తారా’ అనే సినిమాకి కమీట్ అయ్యాడు.

ఇంత వరకు బాగానే ఉన్నా ఇఫ్పుడు మాస్ రాజా సినిమాలలో నటించడానికి ముద్దుగుమ్మలు ఆస్తకి చూపడం లేదు. ‘సార్ వస్తారా’ సినిమాకి మొదట అమలా పాల్, త్రిష కథానాయికలుగా ఎంపికయ్యారు. అంతలోనే ఏమైందో గానీ, డేట్స్ సద్దుబాటు కావడం లేదంటూ అమలా పాల్ ఈ ప్రాజక్టు నుంచి తప్పుకుంది. ఇది జరిగి నాలుగు రోజులైనా కాలేదు... తాజాగా త్రిష కూడా జారుకుంది.  ఈ విషయాన్ని త్రిష స్వయంగా కన్ఫర్మ్ చేసింది కూడా. 'వివిధ కారణాల వల్ల ఈ సినిమాలో నటించలేకపోతున్నాను... త్వరలోనే మరో సినిమాలో రవితేజ పక్కన నటించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను' అంటూ త్రిష ట్వీట్ చేసింది. మరి ఈ సినిమాలో ఇఫ్పుడు ఎవర్ని ఎంపిక చేస్తారో చూడాలి. ఎవరూ ఆస్తక్తి చూపక పోతే ‘ఏ’ గ్రేడ్ హీరో అయిన రవితేజకు ‘బి’ గ్రేడ్ హీరోయిన్లే గతే..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Allari naresh is doing the remake of tamil movie
Anushka in kahani remake south  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles