Bollywood ideal celebrity mother

bollywood ideal celebrity mother

bollywood ideal celebrity mother

32.gif

Posted: 05/13/2012 07:14 PM IST
Bollywood ideal celebrity mother

       13బాలీవుడ్ ఐడియల్ సెలబ్రిటీ మదర్స్ జాబితాలో అందాల తార ఐశ్వర్యారాయ్ బచ్చన్ ప్రథమస్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాన్ని అభిమానులు  కరిష్మాకపూర్ కు కట్టబెట్టారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఆదర్శ తల్లి ఎవరన్న అంశంపై వివాహ సంబంధాల వెబ్ సైట్ షాదీ డాట్ కామ్ నిర్వహించిన సర్వేలో 54శాతం మంది ఐశ్యర్యకే ఓటేశారు. మలైకా అరోరా ఖాన్, లారా దత్తాలు కూడా ఈ పోటీలో నిలిచారు. అయితే ప్రియాంక చోప్రా కూడా తల్లి అయితే, ఆమె తప్పకుండా ఆదర్శ తల్లి అవుతుందని 30శాతం మంది అభిప్రాయపడ్డారు. దీంతోపాటు మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ తల్లీకూతుళ్లు జాబితాలో హేమామాలిని-ఇషా డియోల్ లు ప్రథమ స్థానంలో నిలిచారు. వారి తర్వాత స్థానం తనూజ-కాజోల్ లకు దక్కింది. ఇక హాలీవుడ్ సెలబ్రిటీ మామ్ గా నటి ఏంజెలినా జోలీ అగ్రస్థానంలో నిలిచారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gabbar singh director harish shankar says
Doctor ar rahman  
Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles