Sneha and prasanna get married

Sneha,Prasanna,Kollywood, Sneha, Prasanna, Tamil cinema, Telugu Cinema, Malayalam Cinema, Kannada Cinema

It was a day to rejoice for Kollywoods long time lovebirds Sneha and Prasanna who recently tied the knot in a series of traditional ceremonies

Sneha and Prasanna get married.gif

Posted: 05/12/2012 01:09 PM IST
Sneha and prasanna get married

Sneha-and-Prasanna

తెలుగు ప్రేక్షకుల మనస్సులలో ఫ్యామిలీ హీరోయిన్ గా పేరుతెచ్చుకున్న ‘స్నేహ’ వివాహం చెన్నయ్ లోని శ్రీవారు వేంకటాచలపతి కళ్యాణ మంటపంలో రెండుసార్లు కన్నుల పండువగా జరిగింది. తమిళ నటున్ని ప్రేమించిన ప్రసన్నతో మెడలో వారి సాంప్రదాయాల ప్రకారం రెండు సార్లు మూడు ముళ్ళు వేయించుకుంది. ఈ సమయంలో స్నేహ సిగ్గు మెగ్గలేసింది. ఆ నవ్వులో స్నేహా మరింత అందంగా కనిపించింది.

రెండు సార్లు జరిగిన పెళ్ళికి నాయుడు సంప్రదాయ వివాహ వేడుకలో స్నేహ ఎర్రని పట్టు చీర ధరించగా, బ్రాహ్మణ సంప్రదాయ వేడుకలో జరిగిన పెళ్ళికి పసుపు పచ్చని సిల్క్ చీరను ధరించింది. వీరి పెళ్ళికి కుటుంబ సభ్యులు, , బంధువులు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేసి నూతన వదూవరులకు తమ ఆశీర్వాలు తెలిపారు. వీరు ప్రస్తుతం ‘అచ్చముండు అచ్చముండు’ చిత్రంలో ఇద్దరు కలిసి తొలిసారిగా నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Grand arrangements for ram charan marriage
Daruvu postponed to may 25  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles