ప్రపంచ వ్యాప్తంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ మానియా మొదలైపోయింది. రెండు రోజులుగా తన అభిమాన హీరో భారీ కటౌట్లను ప్రదర్శించేపనితో పాటు పవన్ సినిమాను ముందుగా చూసేయాలని బెనిఫిట్ షో కు రికార్డు స్థాయిలో అభిమానగనం పోటెత్తింది. రేపు ప్రపంచవ్యాప్తంగా వెండితెరలను తాకనున్న ఈ సినిమా సెన్సర్ లో కొన్ని డైలాగ్స్ తీసివేశారు. అవి ఏమిటో మీరూ చూడండి. యధాతదంగా సెన్సార్ రిపోర్ట్ మీకోసం...
Rating : UA (Unrestricted Public Exhibition-But With Parental Guidance)Certified by Regional Office : HYDERABAD
Certificate No. : DIL/2/4/2012-HYD
Certificate Date : 09/05/2012Certified Duration 153:20 MM:SS
Name of Producer : B. GANESH BABU, PARAMESWARA ART PRODUCTIONS
Censor Cuts1 Delete the word ‘kasai’.
2 Blurred the visuals of Ashoka Emblem on the belt while using the belt for hitting the goons.
3 Blurred the close up cleavage exposure in song ‘Kevvu keka…’.
4 Delete the dialogue ‘deenamma thalli kooda thedana’.
5 Delete the dialogue ‘aaku yendipovadam kanna chirigipovadam better’.
6 Delete the dialogue ‘orey neeayya’ uttered by Ali.
7 Blurred the visuals of the police symbol, Ashoka emblem and Abdul Kalam’s photo and police officer’s photo in the song ‘Mandu kodithe Maharaj…’ in the police station.
8 Delete the visuals of girl removing cell from blouse and dialogue ‘meeku choopisthe chaala’ & ‘incoming free’.
9 Delete the dialogue ‘Al Qaida’.
10 Delete the dialogue ‘thagulukuntaara’.
11 Delete the dialogue ‘geekaalegaani’.
12 Delete the dialogue ‘oodesthaadu’.
13 Delete the dialogue ‘nee thalli’ uttered by Ali.
14 Voice over warning on smoking and drinking by a protagonist in the movie.
15 Delete the dialogue ‘pagaladeeyadaniki’.
16 Delete the dialogue ‘firangi pagilipothundi’.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more