Bus stop movie starts today

bus stop movie starts today

bus stop movie starts today

14.gif

Posted: 05/10/2012 06:42 PM IST
Bus stop movie starts today

      a అతి తక్కువ బడ్జెట్‌లో, కొత్త నటీనటులతో ‘ఈ రోజుల్లో’ వంటి హిట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మారుతి కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ చిత్రానికి‘బస్ స్టాప్’ అనే టైటిల్ ఖరారు చేశారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఇవాళ ‘బస్ స్టాప్’ చిత్రం ప్రారంభం అయింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ ముఖ్య అతిథిగా వచ్చి కెమెరా స్విచాన్ చేశారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్... సాయి గణేష్ ప్రొడక్షన్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా, మారుతి దర్శకత్వం వహించిన ‘ఈ రోజుల్లో’ చిత్రం ఇవాల్టికి విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. 53 సెంటర్లలో అర్ధ శతదినోత్సవం జరుపుకుంటుంది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ఈ రోజుల్లో చిత్రం ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించి తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ‘బస్ స్టాప్’ చిత్ర ప్రారంభోత్సవ ఫొటోలు మీకోసం..

aaa

aaaa

 

aaaaaa

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan gabbar singh hightlight
Gabbar singh sensor deletes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles