Daggu bati rana in department movie

daggu bati rana in department movie

daggu bati rana in department movie

15.gif

Posted: 05/09/2012 01:24 PM IST
Daggu bati rana in department movie

      aaaa( మేరే లియే పోలీస్ సిర్ఫ్ ఏక్ నౌకరీ నహీ హై...) నాకు పోలీస్ అంటే జస్ట్ ఉద్యోగం కాదంటున్నాడు దగ్గుబాటి రానా. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'డిపార్ట్ మెంట్' చిత్రం లో రానా  శివ్ నారాయణ్ అనే ఓ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. మే 18 విడుదల కానున్న ఈ సినిమా పోస్టర్ ను కొద్దిసేపటిక్రితం రానా, వర్మ విడుదల చేశారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ రానా బాలీవుడ్  కెరియర్ కి గట్టి పునాది వేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నారు. అందుకోసమే రానా తండ్రి సురేష్ బాబు 'డిపార్ట్ మెంట్ ' విడుదలకి ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ సంఖ్యలో థియేటర్స్ ని సమీకరిస్తున్నారనీ చెబుతున్నారు. కెరియర్ ప్రారంభంలోనే అమితాబ్ ... సంజయ్ దత్ వంటి దిగ్గజాలతో రానా నటించడం నిజంగా విశేషమేనని అంటున్నారు.
         గ్యాంగ్ స్టర్ నుంచి పొలిటీషియన్ గా మారిన పాత్రలో అమితాబ్ ... పోలీసు ఆఫీసర్లు గా సంజయ్ దత్ - రానా ... లేడీ గ్యాంగ్ స్టర్ గా మధుశాలినీ ... సంజయ్ దత్ భార్య పాత్రలో మంచు లక్ష్మీ ప్రసన్న నటిస్తున్నారు. ఇక బ్రెజిల్ మోడల్ నతాలియా హాట్ ఐటంసాంగ్, ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలువబోతోంది. రానా లీడ్ గా ఇప్పుడే విడుదల చేసిన ‘డిపార్ట్ మెంట్’’ ’‘‘ పోస్టర్ ఇక్కడ మీరు చూస్తున్నదే...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Super star krishna new movie coming soon
Ram gopal varama rakta charitra  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles