Who is that bhanu kirani dont know

who is that bhanu kiran...i dont know

who is that bhanu kiran...i dont know

17.gif

Posted: 05/01/2012 07:36 PM IST
Who is that bhanu kirani dont know

      nkiinnఅసలు ఎవరా భాను కిరణ్ అంటోంది.. 'కొమరం పులి' కథానాయిక నికీషా పటేల్.  "ఈ వార్తలు నవ్వు తెప్పిస్తున్నాయి. అసలా పేరున్న వ్యక్తిని నేనింత వరకు కలవనే లేదు. ఈ వార్తలు విని షాక్ అవుతున్నాను. ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు. నన్ను అనవసరంగా ఈ వివాదంలోకి లాగద్దని కోరుతున్నాను' అంటోంది ఈ చిన్నది. భానుతో సంబంధాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ అందాల భామ పై విధంగా వాపోయింది.
      కొమరం పులి  సినిమాకు ఫైనాన్స్ చేశాననీ, ఆ షూటింగులో నికీషాను కలిశాననీ, ఆమెతో ముంబయ్ లో పార్టీకి కూడా వెళ్ళాననీ మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ సిఐడీ అధికారులకు విచారణలో తెలియజేశాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నికీషా ఆ విధంగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Item girl rakhi sawanth says
Prasanna and sneha to marry on may 11  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles