Item girl rakhi sawanth says

item girl rakhi sawanth says

item girl rakhi sawanth says

19.gif

Posted: 05/01/2012 07:46 PM IST
Item girl rakhi sawanth says

       rakhi_innffఅసలు నేనేంటో.. నా నటనేంటో మొత్తం చూపిస్తానంటోంది నిషా కళ్ల చిన్నది రాఖీ సావంత్.  తెలుగులో ఐటెం తారగా తనదైన ముద్ర వేసిన సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా ఇటీవల హిందీలో వచ్చిన 'డర్టీ పిక్చర్' చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అందుకే, ఇప్పుడీ చిత్రాన్ని దక్షిణాది భాషల్లో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, బెంగాలీలో కూడా దీనిని రీమేక్ చేస్తున్నారు. ఈ వెర్షన్లో బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ హీరోయిన్ గా నటిస్తోంది. "ఒక ఐటెం గాళ్ పాత్రను ఐటెం గాళ్ అయిన నేను పోషించడం సమంజసంగా వుంది. ఈ విషయంలో హిందీలో నటించిన విద్యాబాలన్ ను నేను అభినయం పరంగా అధిగమిస్తాను. నిజం చెప్పాలంటే, అందులో విద్యా చేసిందేమీ లేదు. ఇప్పుడు నన్ను చూడండి ... సెక్సీ సీన్స్ ఎలా పండిస్తానో" అంటోంది రాఖీ. మరేమహత్కార్యం చేస్తుందో అస్తమానూ వార్తల్లో నిలిచే ఈ అమ్మడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Siridi sai audio will take place in shiridi
Who is that bhanu kirani dont know  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles