Hero manchu vishnu now onwards stunt director also

hero manchu vishnu now onwards stunt director also

hero manchu vishnu now onwards stunt director also

23.gif

Posted: 04/26/2012 07:26 PM IST
Hero manchu vishnu now onwards stunt director also

               vish_inn1122వర్థమాన హీరో మంచు విష్ణు ఇకపై స్టంట్ డైరెక్టర్ హోదా కూడా పొందుతున్నాడు. వివిధ కళలమీద మక్కువతో మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం సాధించిన విష్ణు, తన చిత్రాలో ఎప్పటి నుంచో యాక్షన్ దృశ్యాలను స్వయంగా కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
           అందుకోసం కొన్నాళ్ల క్రితం ఏపీ స్టంట్ యూనియన్ లోనూ, ఏపీ ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ లోనూ కూడా సభ్యత్వం తీసుకున్నాడు.ఈ హీరో తాజాగా  స్టంట్ మేన్ గా ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేయడంతో యూనియన్ అతనికి సర్టిఫికేట్ కూడా ఇచ్చేసింది. అంటే ఇకపై 'స్టంట్ డైరెక్టర్' అన్న పేరును కూడా ఆయన టైటిల్స్ లో అధికారికంగా వేసుకోవచ్చన్నమాట. మొత్తానికి విష్ణు ఇన్నేళ్ల కష్టానికి ఇప్పుడు అధికారిక ఆమోదం లభించినట్లైంది.

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Young hero siddarth will act as a action hero in tamil
Leagel charges facing adhinayakudu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles