Nag nayan new movie titled love story

nag nayan new movie titled love story*

nag nayan new movie titled love story*

24.gif

Posted: 04/25/2012 04:23 PM IST
Nag nayan new movie titled love story

              nag_inn కింగ్ నాగ్ – నయనానందభరిత నయనతార కొత్త ప్రేమ పురాణానికి శ్రీకారం చుట్టుబోతున్నారు.  నాగార్జున, నయనతార హీరో హీరోయిన్లుగా ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పడు ఈ చిత్రం రూపొందించేందుకు సన్నాహాలు వేగిరమయ్యాయి.  కామాక్షి ఎంటర్ ప్రైజెస్ అధినేత శివప్రసాదరెడ్డి నిర్మించే ఈ చిత్రానికి దశరద్ దర్శకత్వం వహిస్తాడు.
               దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది. తమన్ సంగీతం సమకూర్చే ఈ చిత్రానికి 'లవ్ స్టోరీ' అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది.Nayanthara11 ఈ టైటిల్ని ఫిలిం చాంబర్లో రిజిస్టర్ కూడా చేశారు. 'మిస్టర్ పెర్ఫెక్ట్' హిట్ తర్వాత దశరద్ చేస్తున్న చిత్రం ఇదే! ప్రస్తుతం తాను చేస్తున్న 'శిరిడి సాయి' చిత్రం తర్వాత నాగార్జున ఈ చిత్రం షూటింగులోనే పాల్గొంటారని అంటున్నారు.
              కాగా, ఇంతకుముందు నాగార్జున, నయనతార 'బాస్' చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్రం చేసేందుకు నయన్ అధిక మొత్తం లో పారితోషకం తీసుకుంటున్నారని ఇటీవల వార్తలు వెలువడ్డాయి. 

....avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Comedy hero allari naresh new fantacy movie starts today
Sriya saran new movie mohan babus ravan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles