Sriya saran new movie mohan babus ravan

sriya saran new movie mohan babus ravan

sriya saran new movie mohan babus ravan

22.gif

Posted: 04/25/2012 03:50 PM IST
Sriya saran new movie mohan babus ravan

               shriya_inner విలక్షణ నడుడు మోహన్ బాబు పౌరాణిక చిత్రం ‘రావణ’ లో శ్రియా శరణ్ కన్ఫామ్ అయింది. ఇటీవల  తెలుగులో అవకాశాలు తగ్గిపోయిన తరుణంలో అందాల భామ శ్రియాకు ఈ మైథలాజికల్ క్యారెక్టర్ పోషించే చాన్స్ రావటం సంతోషకరం.  సొందర్యరాశి అయిన అప్సర పాత్ర ఆమె పోషించబోతోంది. అందానికి చిరునామా అయిన ఆ దేవతా స్త్రీ పాత్ర పోషించే అవకాశం రావడంతో శ్రియా చాలా ఎగ్జైట్ అయి, వెంటనే ఒప్పుకుందని తెలుస్తోంది.
                  కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు రావణుడిగా నటించే ఈ చిత్రంలో పలు భాషలకు చెందిన ప్రముఖ నటులు నటించనున్నారు. ఓ కీలక పాత్రకు అలనాటి అందాల తార శ్రీదేవిని కూడా సంప్రదిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కాగా, ఈ అప్సర క్యారక్టర్ లో చేసేందుకు చాలా కుతూహలంగా ఉందంటోంది శ్రియా.   

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nag nayan new movie titled love story
Happy birthday to director boyapati srinu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles